“మార్చి 2024లో తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో పురాతన నటరాజ విగ్రహం వెలికితీస్తున్న దృశ్యాలు.”
What FACTLY found
పలు వార్తా కథనాల ప్రకారం, శ్రీపెరంబుదూర్ సమీపంలోని శివన్ కూడల్ గ్రామంలోని శివ కులుండేశ్వర్ ఆలయ ప్రాంగణంలో పురావస్తు శాఖ వారు జరిపిన తవ్వకాలలో మార్చి 2024లో పురాతన నటరాజ విగ్రహం కనుగొనబడింది. అయితే ఈ వైరల్ వీడియోకు త్రవ్వకాల్లో దొరికిన పురాతన నటరాజ విగ్రహానికి ఎటువంటి సంబంధం లేదు. ఈ వైరల్ వీడియో స్క్రిప్ట్ చేయబడింది. ఈ వైరల్ వీడియోను’KRB YT VLOG’ అనే యూట్యూబ్ ఛానెల్ యూట్యూబ్ ఛానెల్ అప్‌లోడ్ చేసింది. ఈ ఛానెల్ అనేక స్క్రిప్టెడ్ వీడియోలను రూపొందించింది.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 1 April 2024. FACTLY (India) looked into it and published its finding on 4 April 2024, 3 days later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/1452762608666828
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.