“2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సందర్బంగా గుంతకల్లు టీడీపీ – జనసేన ఉమ్మడి MLA అభ్యర్థి మధుసూదన్ గుప్తా EVM ధ్వంసం చేస్తున్న దృశ్యాలు.”
What FACTLY found
ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గుంతకల్లు నియోజకవర్గం జనసేన MLA అభ్యర్థి మధుసూదన్ గుప్తా అనంతపురం గుత్తి పట్టణంలోని పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించినవి. ఇటీవల ముగిసిన 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సందర్బంగా గుంతకల్లు నియోజికవర్గం పరిధిలో EVM ధ్వంసం చేసిన సంఘటన ఏది చోటు చేసుకోలేదు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 22 May 2024. FACTLY (India) looked into it and published its finding on 23 May 2024, 1 day later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.