“2024 ఎన్నికల్లో, NDAతో పోలిస్తే INDIA కూటమికే ప్రజల మద్దతు ఎక్కువగా ఉంది అని ఆజ్ తక్ న్యూస్ యాంకర్ చిత్రా త్రిపాఠి తన షోలో చెప్పారు”
Social media posts
FACTLY rated thisMISLEADING
What FACTLY found
ఇది ఒక ఎడిటెడ్ వీడియో. ఆజ్ తక్ న్యూస్ యాంకర్ చిత్రా త్రిపాఠి యొక్క షో దంగల్ క్లిప్ పైన Indian National Congress యూట్యూబ్ ఛానల్లో, News 24 ఛానెల్ వాళ్ళు NDA మరియు INDIA కూటముల మధ్య 2024 ఎన్నికల్లో ఎవరు నెగ్గుతారు అని చేపట్టిన ఒక సర్వే గురించి చేసిన వీడియో ఆడియోని పెట్టి ఎడిట్ చేసిన వీడియో ఇది
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media. FACTLY (India) looked into it and published its finding on 12 September 2023. Its rating was “MISLEADING”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/318322407366138
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.