“2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తరువాత సమాజ్‌వాదీ పార్టీ(SP) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ I.N.D.I కూటమికి మద్దతు ఇవ్వాలని కోరుతూ టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడుని కలిశారు, అందుకు సంబంధించిన ఫోటో.”
Social media posts
Claim dated 2 Jun 2024.
FACTLY rated thisFALSE
What FACTLY found
2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తరువాత అఖిలేష్ యాదవ్, చంద్రబాబు నాయుడు భేటీ అయినట్లు ఈ ఆర్టికల్ పబ్లిష్ చేసే సమయం వరకు మాకు ఎలాంటి విశ్వసనీయ సమాచారం లభించలేదు. ఈ వైరల్ ఫోటో 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో మోదీ వ్యతిరేక ఫ్రంట్‌ను స్థాపించే ప్రయత్నంలో భాగంగా 18 మే 2019న లక్నోలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తో భేటీ అయిన సందర్భంలో తీసింది.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.