“2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టవచ్చని తమిళ నటుడు సూర్య అభిప్రాయపడినట్టుగా ‘Way2News’ వార్తా కథనం”
Social media posts
Claim dated 5 Jul 2023.
FACTLY rated thisFALSE
What FACTLY found
2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం చేపడుతుందని తమిళ నటుడు సూర్య ఇటీవల ఎక్కడా వ్యాఖ్యానించలేదు. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న ఈ కథనాన్ని తమ సంస్థ పబ్లిష్ చేయలేదని, అది పూర్తిగా ఫేక్ వార్తా అని ‘Way2News’ స్పష్టం చేసింది
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.