“రానున్న 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో YSRCPకి 50% ఓట్లు వస్తాయని News18 సంస్థ ఒపీనియన్ పోల్ ఫలితాలు విడుదల చేసింది.”
Social media posts
Claim dated 14 Mar 2024.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఈ వైరల్ News18 ఒపీనియన్ పోల్ ఫలితాలను చూపుతున్న స్క్రీన్‌షాట్ ఎడిట్ చేయబడినది. వాస్తవంగా, 14 మార్చ్ 2024న News18 సంస్థ లోక్‌సభ ఎన్నికలు 2024కి సంబంధించి ‘మెగా ఒపీనియన్ పోల్’ ఫలితాలని విడుదల చేసింది. ఈ ఒపీనియన్ పోల్ ఫలితాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలతో కూడిన NDA కూటమికి 50 శాతం ఓట్లు, 18 సీట్లు వచ్చే అవకాశం ఉందని. అలాగే, YSRCPకి 41 శాతం ఓట్లు, 7 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.