“2025 బడ్జెట్‌లో, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద రూ.10,000 కోట్లు, ఉపాధి హామీ పథకం కోసం రూ.86,000 కోట్లు మరియు గ్రామీణ సడక్ యోజన కింద రూ.16,600 కోట్లు కేటాయించింది.”
What FACTLY found
2025 బడ్జెట్‌లో వివిధ పథకాల కింద కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కేటాయించిన నిధుల వివరాలను వైరల్ పోస్ట్ చూపించడం లేదు. పోస్ట్‌లో పేర్కొన్న కేటాయింపులు దేశవ్యాప్తంగా ఆయా పథకాలకు కేంద్ర ప్రభుత్వం చేసిన మొత్తం బడ్జెట్ కేటాయింపులు, అంటే దేశవ్యాప్తంగా ఆయా పథకాల అమలు కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 27 January 2025. FACTLY (India) looked into it and published its finding on 5 February 2025, 9 days later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/permalink.php?story_fbid=pfbid038J9Y7H7gU6Ro8LbQxiU5gXS3ZymtfHM5…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.