Checked elsewhere / FACTLY

“2025 తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజి రెడ్డి తరలిస్తున్న రూ.16 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అని ‘Way2News’ వార్తా కథనం ప్రచురించింది.”
Social media posts Claim dated 27 Feb 2025.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ వార్తను ‘Way2News’ ప్రచురించలేదు. ఇది వారి లోగోను వాడి తప్పుడు కథనంతో ఎడిట్ చేస్తూ షేర్ చేసిన ఫోటో. ఇదే విషయాన్ని ‘Way2News’ 12 ఫిబ్రవరి 2025న X(ట్విట్టర్) పోస్టు ద్వారా స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు బీజేపీ అభ్యర్థి అంజి రెడ్డి తరలిస్తున్న రూ.16 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎలాంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్ లేవు.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 27 February 2025. FACTLY (India) looked into it and published its finding on 27 February 2025. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.