“‘రాగస’ తుఫాన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోకి ప్రవేశించడం కారణంగా 2025 సెప్టెంబర్ 25, 26, 27 తేదీల్లో గంటకు 450 కి.మీ గాలులతో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి.”
Social media posts
Claim dated 25 Sep 2025.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
రాగస తుఫాను భారత్‌లోకి ప్రవేశిస్తుందని భారత వాతావరణ శాఖ ఎటువంటి హెచ్చరిక జారీ చేయలేదు. ఈ తుఫాను 2025 సెప్టెంబర్ 22 నుంచి 25 మధ్యలో ఫిలిప్పీన్స్, చైనాలలో తీరం దాటిన తర్వాత బలహీనపడింది. అయితే, బంగాళాఖాతంలో సెప్టెంబర్ 26, 27 తేదీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ రాష్ట్రాల్లోని ప్రాంతాల్లో 50-60 కి.మీ. వేగమైన గాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/permalink.php?story_fbid=pfbid02VscKmReHwpuvWzEBsuR24phFrGrg748J…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.