“జూన్ 2025లో ఇజ్రాయెల్ దాడి తర్వాత ఇరాన్‌లో పరిస్థితిని చూపించే వీడియో.”
What FACTLY found
ఈ వైరల్ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి సృష్టించబడింది. ఈ వీడియోలోని దృశ్యాలు, 13 జూన్ 2025న, ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ ప్రారంభించడానికి కంటే ముందు నుండి ఇంటర్నెట్‌లో ఉన్నాయి. ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలను మొదటగా ‘3amelyon’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో మే 2025లో అప్‌లోడ్ చేయబడ్డాయి, ఈ పేజీలో ఇటువంటి చాలా AI-జనరేటెడ్ వీడియోలు ఉన్నాయి
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 30 June 2025. FACTLY (India) looked into it and published its finding on 1 July 2025, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/watch/?v=1116100907020480
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.