Checked elsewhere / FACTLY

“ఇటీవల ఏప్రిల్/మే 2025లో, ఒక ఆర్మీ వాహనం స్థానిక కాశ్మీరీ వాహనాన్ని ఢీకొట్టగా, అక్కడి స్థానికులు భారత జవాన్లతో ఘర్షణ పడ్డారు, దీంతో సైనికులు వారిని కొట్టారు, అందుకు సంబంధించిన దృశ్యాలు.”
Social media posts Claim dated 29 Apr 2025.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ఈ వైరల్ వీడియో ఇటీవలిది కాదు. ఈ వైరల్ వీడియో ఆగస్టు 2022 నాటిది. వార్త కథనాల ప్రకారం, 22 ఆగస్టు 2022న శ్రీనగర్‌లోని నౌగామ్ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని నౌగామ్ చౌక్‌ వద్ద యూనిఫాంలో ఉన్న కొంతమంది సైనిక సిబ్బంది ఒక పౌరుడిని కొట్టిన దృశ్యాలను ఈ వైరల్ వీడియో చూపిస్తుంది. ఈ ఘటనకు సంబంధించి నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్లు 323, 341 కింద ఎఫ్‌ఐఆర్ (FIR no-116/2022) నమోదు చేయబడింది. ఆర్మీ జవాన్లు ఆ వ్యక్తని ఎందుకు కొట్టారని మేము స్వతంత్రంగా ధృవీకరించలేము

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.