Checked elsewhere / FACTLY

“ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 2025న ప్రారంభమైన మహా కుంభమేళా నేపథ్యంలో, కాశీలోని అన్ని మాంసం దుకాణాలు మూసివేయబడ్డాయి.”
Social media posts Claim dated 17 Jan 2025.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

కాశీ విశ్వనాథ ఆలయానికి రెండు కిలోమీటర్ల పరిధిలో మాత్రమే మాంసం దుకాణాలు నిషేదించారు, మొత్తం కాశీలో ఉన్న అన్ని మాంసం దుకాణాలు మూసివేయబడలేదు. ఒక కేసు తాలూకు FIR కాపీ వివరాల ప్రకారం, 15 జనవరి 2024న వారణాసి మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం, శ్రీ విశ్వనాథ ధామ్ ప్రాంగణం నుండి రెండు కిలోమీటర్ల పరిధిలో మాంసం, చేపలు, కోడి మాంసం దుకాణాలను మూసివేయాలని పేర్కొన్నారు. దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తుల మతపరమైన భావాలను గౌరవించడమే దీని ఉద్దేశ్యమని వివరించారు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 17 January 2025. FACTLY (India) looked into it and published its finding on 21 January 2025, 4 days later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.