Checked elsewhere / FACTLY

“ముర్షిదాబాద్‌లో ఏప్రిల్ 2025లో జరిగిన మతపరమైన హింస నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లోకి లారీలలో తరలి వెళ్తున్న రోహింగ్యాల వీడియో”
Social media posts Claim dated 15 Apr 2025.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ఈ వీడియోకు ముర్షిదాబాద్‌లో ఇటీవల జరిగిన మతపరమైన హింసకు ఎటువంటి సంబంధం లేదు. ఇది నిజానికి మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నుండి 14 కి.మీ దూరంలో ఉన్న ఘాసిపురాలో 29 నవంబర్ 2024 నుంచి 2 డిసెంబర్ 2024 వరకు జరిగిన ఇస్లామిక్ సమావేశానికి ముస్లింలు వెళుతున్నప్పుడు తీసిన వీడియో.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 15 April 2025. FACTLY (India) looked into it and published its finding on 16 April 2025, 1 day later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.