“కల్తీ పాల వినియోగం వల్ల 2025 నాటికి దేశంలోని 87% జనాభా క్యాన్సర్తో బాధపడుతుందని WHO భారత ప్రభుత్వానికి అడ్వైసరీ ఇచ్చింది”
Social media posts
Claim dated 12 Feb 2024.
FACTLY rated thisFALSE
What FACTLY found
పాలు లేదా పాల ఉత్పత్తుల కల్తీ సమస్యపై భారత ప్రభుత్వానికి WHO అటువంటి అడ్వైసరీ ఏదీ ఇవ్వలేదు. ఇంటర్నెట్లో షేర్ అవుతున్న ఈ తప్పుడు వార్తలపై WHO మరియు భారత ప్రభుత్వం వివరణలు జారీ చేశాయి
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/gangadhar.mende.7/posts/pfbid0JLhCKWYNS7nPT8MgB29w2Huve7tuP3bC4N…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.