“2025 జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటర్ల జాబితాలో సినీ హీరోయిన్లు తమన్నా, సమంత, రకుల్ ప్రీత్ సింగ్ ఓటర్లుగా నమోదు చేయబడ్డారు.”
What FACTLY found
వైరల్ అవుతున్న ఈ ఓటర్ల జాబితా ఫేక్. 2025 జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటర్ల జాబితాలో సినీ హీరోయిన్లు తమన్నా, సమంత, రకుల్ ప్రీత్ సింగ్ ఓటర్లుగా నమోదు చేయబడలేదు. ఈ నకిలీ జాబితా వైరల్ కావడంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గ అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సయ్యద్ యాహియా కమాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు 16 అక్టోబర్ 2025న కేసు నమోదు చేశారు. ఇలాంటి నకిలీ కార్డులను ముద్రించి ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం అధికారులు హెచ్చరించారు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 14 October 2025. FACTLY (India) looked into it and published its finding on 17 October 2025, 3 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Instagram posthttps://www.instagram.com/p/DPyzaynk_ib/
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.