“సర్టిఫికెట్లపై పేరు మార్చుకోవడం భారత రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కని అలహాబాద్ హైకోర్టు ఇటీవల ఫిబ్రవరి 2025లో తీర్పును ఇచ్చింది.”
What FACTLY found
భారత రాజ్యాంగం ప్రకారం సర్టిఫికెట్లపై పేరు మార్చుకోవడం ప్రాథమిక హక్కు అని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చిందనే పూర్తిగా నిజం కాదు. ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్ జిల్లాకు చెందిన షానవాజ్ అనే వ్యక్తి మొహమ్మద్ సమీర్ రావుగా తన పేరును 2020లో మార్చుకున్నాడు. ఈ నేపథ్యంలో తన కొత్త పేరు మీద తిరగి సర్టిఫికెట్లను జారీ చేయాలని అతను ఉత్తరప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డుకు దరఖాస్తు చేశాడు. అయితే, బోర్డు అతని దరఖాస్తును తిరస్కరించింది. దీంతో అతను తన పేరు మార్పునకు అనుగుణంగా తిరిగి కొత్త సర్టిఫికెట్లను జారీ చేయాలని బోర్డు...
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 17 February 2025. FACTLY (India) looked into it and published its finding on 18 February 2025, 1 day later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/krishna.kethavarapu.1/posts/pfbid02GnutdAtmpAEk67SYYHZ5ibX4txr9z…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.