Checked elsewhere / FACTLY

“ఇటీవల నవంబర్ 2025లో జరిగిన మావోయిస్టు నాయకుల ఎన్‌కౌంటర్‌లను నిరసిస్తూ కేరళలో జరిగిన నిరసన ర్యాలీకి సంబంధించిన దృశ్యాలు.”
Social media posts Claim dated 22 Nov 2025.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ వైరల్ వీడియో కేరళకు సంబంధించింది కాదు. ఈ వీడియో 02 ఏప్రిల్ 2025 నుండి 06 ఏప్రిల్ 2025 వరకు జరిగిన CPI(M) పార్టీ 24వ కాంగ్రెస్ సమావేశాల సందర్భంగా, 06 ఏప్రిల్ 2025న తమిళనాడులోని మధురైలో జరిగిన రెడ్ వాలంటీర్ మార్చ్‌ను చూపిస్తుంది. అలాగే, ఇటీవల నవంబర్ 2025లో జరిగిన మావోయిస్టు నాయకుల ఎన్‌కౌంటర్‌లను నిరసిస్తూ కేరళలో ఇలాంటి నిరసన ర్యాలీ జరిగినట్లు ఎటువంటి విశ్వసనీయ రిపోర్ట్స్ లేవు.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 22 November 2025. FACTLY (India) looked into it and published its finding on 25 November 2025, 3 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.