“సెప్టెంబర్ 2025లో జరిగిన ‘ఐ లవ్ ముహమ్మద్’ నిరసనలలో పాల్గొన్న వ్యక్తులను బరేలీ పోలీసులు అదుపులోకి తీసుకుని కొడుతున్న దృశ్యాలు.”
What FACTLY found
ఈ వీడియోకు ఇటీవల సెప్టెంబర్ 2025 బరేలీ జిల్లాలో జరిగిన ‘ఐ లవ్ ముహమ్మద్ ‘I Love Muhammad’ నిరసనలకు ఎటువంటి సంబంధంలేదు. ఈ వైరల్ వీడియో 2022లో ఉత్తరప్రదేశ్లోని సహారన్పూర్ నగర పోలీస్ స్టేషన్లో పోలీసులు కొంతమంది యువకులను కొట్టిన దృశ్యాలను చూపిస్తున్నది. రిపోర్ట్స్ ప్రకారం,జూన్ 2022లో బీజేపీ బహిష్కృత నేతలు నూపూర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ ముహమ్మద్ ప్రవక్త పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా, ఉత్తరప్రదేశ్లోని సహారన్పూర్లో ముస్లింలు నిరసనల చేపట్టారు. ఈ నిరసనల సందర్భంగా అరెస్ట్ చేసిన కొంతమంది యువకు...
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Instagram posthttps://www.instagram.com/p/DPHQmjfieTu/
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.