“సెప్టెంబర్ 2025లో హైదరాబాద్‌లోని ఒక ఫ్లైఓవర్‌పై కారు మంటల్లో చిక్కుకున్న దృశ్యాలు”
Social media posts
Claim dated 19 Sep 2025.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
ఈ వైరల్ వీడియోలో కనిపిస్తున్న సంఘటన హైదరాబాద్‌లో జరగలేదు. ఈ సంఘటన 12 అక్టోబర్ 2024న రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని అజ్మీర్ రోడ్డులోని సుదర్శన్‌పుర పులియా సమీపంలో ఉన్న ఎలివేటెడ్ రోడ్డు (ఫ్లైఓవర్)పై జరిగింది.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/1892812717969627
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.