Checked elsewhere / FACTLY

“2025 శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకుల సందర్భంగా వారణాసి ఘాట్‌ వద్ద కోతులకు ఆహారం పెట్టిన దృశ్యాలు.”
Social media posts Claim dated 19 Aug 2025.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ వైరల్ వీడియో నిజమైన సంఘటనను చూపించడం లేదు. ఈ వైరల్ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి రూపొందించబడింది. ఈ వైరల్ వీడియో AI ద్వారా రూపొందించబడిందని Hive, గూగుల్ వారి SynthID వంటి పలు AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ కూడా నిర్థారించాయి. అలాగే, 2025 శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా వారణాసిలోని ఘాట్ల వద్ద కోతులకు ఇలా ఆహారం పెట్టినట్లు కూడా ఎలాంటి విశ్వసనీయ రిపోర్ట్స్ లేవు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 19 August 2025. FACTLY (India) looked into it and published its finding on 19 August 2025. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.