“గేదెల మీద తెలుపు రంగు చారలు గీయడం వల్ల అవి ఎక్కువ పాలు ఇస్తాయనే విషయాన్ని పరిశోధించి కనుక్కొన్నందుకు, జపాన్‌కు చెందిన శాస్త్రవేత్తలకు 2025 నోబెల్ ప్రైజ్ వచ్చింది”
Social media posts
Claim dated 12 Nov 2025.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తులకు వచ్చింది 2025 బయాలజీ Ig® నోబెల్ ప్రైజ్ (ఇగ్ నోబెల్), నిజమైన నోబెల్ ప్రైజ్ కాదు. అసలు నోబెల్ ప్రైజ్ వారు, అనగా నోబెల్ ప్రైజ్ ఆర్గనైజేషన్(organization) బయాలజీ క్యాటగిరిలో బహుమతులు ఇవ్వరు.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/694520460006192
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.