“అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, రామ్ చరణ్ వంటి పలు సెలెబ్రిటీలు 2025 మహా కుంభమేళాలో పాల్గొన్న దృశ్యాలు.”
Social media posts
Claim dated 21 Jan 2025.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఈ పోస్టులో పేర్కొన్న వారెవరూ కుంభమేళాలో పాల్గొన్నట్లుగా వార్తా కథనాలు లేవు. ఈ సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్లలో ఎక్కడా కూడా వారు 2025 మేళాలో పాల్గొన్నట్లు సమాచారం లేదు. వైరల్ అవుతున్న ఫోటోలు అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసినవి.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 21 January 2025. FACTLY (India) looked into it and published its finding on 22 January 2025, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.