“అమెరికాలోని కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ నగరానికి సమీపంలోని అడవిలో ఇటీవల జనవరి 2025లో చెలరేగిన కార్చిచ్చులో ఒక చర్చి మంటల్లో కాలిపోకుండా ఉన్నట్లు చూపిస్తున్న ఫోటోలు.”
Social media posts
Claim dated 15 Jan 2025.
FACTLY rated thisFALSE
What FACTLY found
అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జరిగిన అగ్నిప్రమాదానికి ఈ వైరల్ ఫోటోలకు ఎలాంటి సంబంధం లేదు. మొదటి పోస్టులో ఉన్న మొదటి ఫోటో ఆగస్టు 2023లో హవాయిలోని లహైనాలోని పశ్చిమ మౌయిలో సంభవించిన అగ్నిప్రమాదంలో చెక్కుచెదరకుండా ఉన్న ఓ ఇంటిని చూపిస్తుంది. మిగిలిన ఫోటోలు AI ఉపయోగించి రూపొందించబడ్డాయి. అంతేకాకుండా, లాస్ ఏంజిల్స్‌లో మంటల్లో పలు చర్చిలు,మసీదులు మరియు ఇతర ప్రార్థనా స్థలాలు కాలిపోయాయని పలు వార్తా కథనాలు పేర్కొన్నాయి.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/permalink.php?story_fbid=pfbid0oS53tpoupo9Bckg2SKTqdf188diUS5YxZ…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.