“2025 మహాకుంభ మేళాలో సాధువు వేషంలో ఉన్న అయూబ్ ఖాన్ అనే ఉగ్రవాదిని పోలీసులు అరెస్టు చేశారు. అందుకు సంబంధించిన ఫోటో.”
What FACTLY found
14 జనవరి 2025 తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో, మహాకుంభమేళాలోని యతి నర్సింహానంద శిబిరం సమీపంలో ఆయుబ్ ఆలీ అనే వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండగా, నర్సింహానంద శిష్యులు కొందరు అతన్ని పట్టుకుని ప్రశ్నించారు. ఆ సమయంలో తన పేరు ఆయుష్ అని అతను చెప్పాడు. అతని ప్రవర్తనపై అనుమానం వచ్చి అక్కడి సాధువులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల విచారణలో తన అసలు పేరు అయూబ్ ఆలీ అని తేలింది. అయితే, అయూబ్ ఆలీ ఉగ్రవాది కాదని పోలీసుల విచారణలో తేలిందని, అతను పట్టుబడినప్పుడు సాధువు వేషంలో లేడని అతని అదుపులోకి తీసుకున్...
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 22 January 2025. FACTLY (India) looked into it and published its finding on 23 January 2025, 1 day later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/manjunatha.kullai/posts/pfbid02hYnre9UqxRwe5qrFq4UBQy6wuQzgTBBbe…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.