“2025లో మిర్చి ధరలు బాగ పడిపోవడంతో సాగు ఖర్చులు కూడా రావడం లేదని ఓ రైతు బాధతో ఏడుస్తూ మాట్లాడుతున్న దృశ్యాలను చూపిస్తున్న వీడియో.”
Social media posts
Claim dated 11 Feb 2025.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
ఈ వైరల్ వీడియో ఇటీవలిది కాదు, ఈ వీడియో ఏప్రిల్ 2017 నాటిది. 2017లో మిర్చి ధరలు భారీగా పడిపోవడంతో సాగు ఖర్చులు కూడా రావడం లేదని ఖమ్మం జిల్లా చింతకాని మండలం నామరం గ్రామానికి చెందిన చింతిర్యాల కోటేశ్వరరావు అనే మిర్చి రైతు ఆవేదనతో మాట్లాడిన దృశ్యాలను ఈ వైరల్ వీడియో చూపిస్తుంది. ప్రస్తుతం 2025లో కూడా మిర్చి ధరలు తగ్గుతున్న నేపథ్యంలో రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/854803583374596
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.