“మే 2025లో అమలులోకి వచ్చిన వాట్సాప్ కొత్త నిబంధనల ప్రకారం, పంపిన మెసేజ్‌కు మూడు టిక్కులు కనిపిస్తే, ప్రభుత్వం మీ మెసేజ్‌ను పర్యవేక్షిస్తోందని అర్థం.”
Social media posts
Claim dated 12 May 2025.
FACTLY rated thisFALSE
What FACTLY found
వాట్సాప్ లో మెసేజెస్ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ తో ప్రొటెక్ట్ చేయబడతాయి. అందువల్ల, వాటిని ప్రభుత్వం చదవదు. ఈ దావాను ఫేక్ అని భారత ప్రభుత్వ ఫాక్ట్ చెకింగ్ విభాగమైన PIB ఫాక్ట్ చెక్ స్పష్టం చేసింది.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 12 May 2025. FACTLY (India) looked into it and published its finding on 13 May 2025, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/permalink.php?story_fbid=pfbid0C36VZQuxuG7GREyQwWmDckYiE6cxJom6T…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.