Checked elsewhere / FACTLY

“2025మహాకుంభ మేళాలో వైరల్ అయిన యువతి మోనాలిసా భోన్స్లే ఒక కలెక్టర్ (IAS అధికారి)”
Social media posts Claim dated 24 Jan 2025.
FACTLY rated thisFALSE

What FACTLY found

వైరల్ ఫోటోలు మోనాలిసా ముఖంతో ఎడిట్ చేయబడ్డాయి. మోనాలిసా వయసు పదహారేళ్లని పలు వార్త కథనాలు పేర్కొన్నాయి. అలాగే, తాను పెద్దగా చదువుకోలేదని మోనాలిసా పలు సందర్భాల్లో పేర్కొన్నారు. మోనాలిసా ఐఏఎస్ అధికారి అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.