Checked elsewhere / FACTLY

“నవంబర్ 2025లో ఎర్నాకులం-బెంగళూరు మధ్య ప్రారంభించబడిన వందే భారత్ రైల్లో సరస్వతి విద్యాలయ స్కూల్ విద్యార్థులు పాడిన పాట ‘RSS గేయం’ అని చెప్తూ ఆ స్కూల్ పైన కేరళ ప్రభుత్వం చేపట్టిన దర్యాప్తుకు వ్యతిరేకంగా కేరళలో జరిగిన ఒక ప్రదర్శనకు చెందిన వీడియో”
Social media posts Claim dated 10 Dec 2025.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ఈ వీడియో గుజరాత్‌లోని వడోదరలో తీసింది. దీనికి, కేరళకు ఎలాంటి సంబంధం లేదు. ఈ వీడియో కనీసం మార్చి 2023 నుంచి ఇంటర్నెట్‌లో ఉంది.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 10 December 2025. FACTLY (India) looked into it and published its finding on 4 December 2025. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.