“అక్టోబర్ 2025లో నేపాల్‌లో దుర్గామాత ఊరేగింపుపై రాళ్లు రువ్విన వారి ఆస్తులను ‘జెన్ Z’ బుల్డోజర్‌తో కూల్చివేస్తున్న దృశ్యాలు.”
What FACTLY found
03 అక్టోబర్ 2025న నేపాల్‌లోని జనక్‌పూర్‌లో దుర్గామాత ఊరేగింపుపై జరిగిన రాళ్ల దాడి సంఘటనకు, ఈ వైరల్ వీడియోకు ఎటువంటి సంబంధం లేదు. ఈ వీడియో రాళ్ల దాడి సంఘటనకు ముందే, 10 సెప్టెంబర్ 2025 నుండి ఇంటర్నెట్‌లో ఉంది. అంతేకాకుండా, దుర్గామాత ఊరేగింపుపై రాళ్లు రువ్విన వారి ఆస్తులను కానీ మసీదును కానీ ‘జెన్ Z’ లేదా అక్కడి ప్రభుత్వం బుల్డోజర్‌తో కూల్చివేసినట్లు కూడా ఎటువంటి రిపోర్ట్స్ లేవు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 12 October 2025. FACTLY (India) looked into it and published its finding on 16 October 2025, 4 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/4266049903630243
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.