Checked elsewhere / FACTLY

“అక్టోబర్ 2026 ఫ్రాన్స్ నిరసనల్లో భాగంగా నిరసనకారులు పారిస్ స్టాక్ ఎక్స్చేంజ్ భవనాన్ని స్వాధీనం చేసుకుంటున్న దృశ్యాలు.”
Social media posts Claim dated 5 Oct 2026.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

వైరల్ వీడియో ఏప్రిల్ 2023లో పెన్షన్ సంస్కరణలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలకు సంబంధించినది. ఆ ఘటనలో ఆందోళనకారులు భవనం లాబీలోకి మాత్రమే ప్రవేశించారు తప్ప స్టాక్ ఎక్స్చేంజ్‌ను స్వాధీనం చేసుకోలేదు. అలాగే, ఈ వీడియోకు అక్టోబర్ 2026 విద్యార్థుల నిరసనలతో ఎలాంటి సంబంధం లేదు.

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.