“ఆగస్టు 2026 నేపాల్ ఆకస్మిక వరదల్లో మరణించిన వారి మృతదేహాలను చూపుతున్న వీడియో.”
Social media posts
Claim dated 29 Aug 2026.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
ఈ వీడియోకి నేపాల్ వరదలకు ఎలాంటి సంబంధం లేదు. ఇది ఒక ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్ వినోదం కోసం చిత్రీకరించిన స్క్రిప్టెడ్ వీడియో. నేపాల్ వరదలు ఆగస్టు 26న సంభవించగా, ఈ వీడియో ఆగస్టు 3నే అప్‌లోడ్ చేయబడింది.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/1562948034839627
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.