“2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ గెలిచాక సరిహద్దు దాటి వెళ్లిపోతున్న బంగ్లాదేశీ వలసదారులను చూపుతున్న వీడియో.”
Social media posts
Claim dated 5 May 2026.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఈ వీడియో నవంబర్ 2025, అనగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించక ముందు నుంచే ఇంటర్నెట్లో అందుబాటులో ఉంది. పశ్చిమ బెంగాల్ నదియా జిల్లాలోని మాతభంగా నది ఒడ్డున ఫంకటాలా గ్రామంలో (షికర్పూర్) కాళీ విగ్రహం నిమర్జన కార్యక్రమానికి వచ్చిన జానాలను ఈ వీడియో చూపుతుంది.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 5 May 2026. FACTLY (India) looked into it and published its finding on 6 May 2026, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/943101778541692
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.