Checked elsewhere / FACTLY

“ఈ వీడియోలు బీహార్‌లో 2026లో జరిగిన జముయ్ వేధింపుల ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేస్తున్న దృశ్యాలను చూపిస్తున్నాయి.”
Social media posts Claim dated 28 Sep 2026.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ఈ వీడియో మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్‌కు సంబంధించినది. 2026 సెప్టెంబర్‌లో ఒక వితంతు మహిళపై సామూహిక అత్యాచారం చేశారనే ఆరోపణలతో అరెస్టైన నిందితులను పోలీసులు మార్కెట్‌లో ఊరేగిస్తున్న దృశ్యాలను ఈ వీడియో చూపిస్తుంది.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 28 September 2026. FACTLY (India) looked into it and published its finding on 28 September 2026. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.