“జూన్-జూలై 2026 CJP నిరసనలో మోదీని దూషించినందుకు గాను ఒక యువతిని ఆమె కుటుంబ సభ్యులు కొడుతున్నప్పటి దృశ్యాలు.”
Social media posts
Claim dated 4 Aug 2026.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఈ వీడియోకి CJP నిరసనలతో కానీ, ప్రధాని మోదీతో కానీ ఎలాంటి సంబంధం లేదు. CJP నిరసనలు జూన్ 2026లో మొదలవ్వగా, ఈ వీడియో కనీసం జనవరి 2026 నుంచే ఇంటర్నెట్లో అందుబాటులో ఉంది. బాయ్ ఫ్రెండ్ విషయంలో కొందరు యువతులు గొడవ పడడం ఈ వీడియో చూపుతుందని కొన్ని కథనాలు పేర్కొన్నాయి.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/27868881769417037
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.