Checked elsewhere / FACTLY

“జూలై 2026 ఢిల్లీలో జరిగిన CJP నిరసనలో గర్భస్రావానికి గురై సునీత అనే మహిళా హెడ్ కానిస్టేబుల్, ఆమె బిడ్డ మృతి చెందారు.”
Social media posts Claim dated 26 Jul 2026.
FACTLY rated thisFALSE

What FACTLY found

CJP నిరసనల సమయంలో ఏర్పడిన తొక్కిసలాటలో ఒక మహిళా పోలీస్ అధికారి కేవలం గాయపడి చికిత్స పొందుతున్నారని, ఎవరూ మరణించలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. అలాగే సదరు అధికారి గర్భవతి కాదని కూడా పోలీసులు పేర్కొన్నారు.

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.