“ఈ వీడియో 2026 ICC పురుషుల T20 వరల్డ్ కప్‌లో భారత్ విజయం సాధించిన సందర్భంగా ఆఫ్ఘానిస్తాన్‌లో ప్రజలు సంబరాలు జరుపుకోవటాన్ని చూపిస్తుంది.”
Social media posts
Claim dated 10 Mar 2026.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఈ వీడియో సెప్టెంబర్ 2025 నుంచే ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంది. 2025 సెప్టెంబర్ 2న UAE ట్రై-సిరీస్‌లో జరిగిన 4వ T20 మ్యాచ్‌లో ఆఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్‌పై 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయం తర్వాతే ఈ సంబరాలకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో షేర్ కావడం ప్రారంభమైంది.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 10 March 2026. FACTLY (India) looked into it and published its finding on 10 March 2026. Its rating was “FALSE”.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.