“తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, 2026 బతుకమ్మ కానుకగా ప్రతి మహిళకు Rs. 2500 నగదు, పెళ్లి చేసుకునే ప్రతి ఆడపిల్లకు 10 గ్రాముల బంగారం ఇస్తానని హామీ చేస్తున్న బిగ్ టీవీ ప్రచురించిన వీడియో.”
What FACTLY found
2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పేద కుటుంబాల ఆడపిల్లల వివాహానికి రూ.1 లక్ష ఆర్థిక సాయంతో పాటు 10 గ్రాముల బంగారం అందిస్తామని మేనిఫెస్టోలో తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పలు సందర్భాల్లో దీని గురించి ప్రస్తావించారు. అయితే, వైరల్ వీడియోలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్న దృశ్యాలు 2025 ఏప్రిల్లో రవీంద్రభారతిలో జరిగిన 892వ బసవ జయంతి వేడుకలకు సంబంధించినవి. ఈ వీడియోలో ఉన్న దాని ప్రకారం అక్కడ ఎటువంటి హామీలు ఇవ్వలేదు. ఈ వీడియోలోని ఆడియోని AI ద్వారా రూపొందించి, అసలు వీడియోకు జోడించ...
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/2016552482396086
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.