“2026లో పాతబస్తీలో SIR చేయటానికి వచ్చిన బూత్ లెవల్ ఆఫీసర్ పై ముస్లింల దాడి చేస్తున్న వీడియో.”
What FACTLY found
ఈ వీడియో హైదరాబాద్ పాతబస్తీకి సంబంధించింది కాదు. ఇది 29 నవంబర్ 2023లో నెల్లూరు నగరంలోని 42వ డివిజన్ మన్సూర్ నగర్‌లో ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ కోసం వచ్చిన ఓ వ్యక్తిపై ఫొటోలు తీసుకుంటున్నాడని, ఓటీపీ అడుగుతున్నాడని స్థానికులు అతనిపై దాడి చేసిన వీడియో. వైరల్ వీడియోలో ఉన్న ఒక బైక్ నంబర్ ఆధారంగా, ఇది నెల్లూరుకు చెందిన 2015లో వచ్చిన యాక్టివా 3G బండి అని గుర్తించాం.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 19 August 2026. FACTLY (India) looked into it and published its finding on 22 August 2026, 3 days later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/watch/?v=1055176564037777
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.