“2026 అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలిచిన సందర్భంలో ప్రజలు జాతీయ జెండాలను ప్రదర్శించగా, కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని UDF కూటమి గెలవడంతో పాకిస్తానీ జెండాలు ప్రదర్శిస్తూ సంబరాలు చేసుకుంటున్న వీడియో.”
Social media posts
Claim dated 6 May 2026.
FACTLY rated thisFALSE
What FACTLY found
మొదటి వీడియో మార్చి 2026న భారత్ టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ప్రయాగ్రాజ్లో జరిగిన సంబరాలను చూపిస్తుంది. ఈ వీడియో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆన్లైన్లో ఉంది. ఇక రెండవ వీడియోలో ప్రజలు ఊపుతున్నవి పాకిస్తానీ జెండాలు కావు; అవి IUML పార్టీ జెండాలు.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/watch/?v=1691455862208746
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.