“తెలంగాణాలో కొత్త రేషన్ కార్డుల పంపిణి ఆగస్టు 21వ తేదీ 2023 నుండి జరగనుంది”
Social media posts
Claim dated 17 Aug 2023.
FACTLY rated thisFALSE
What FACTLY found
తెలంగాణ పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ ఇది అవాస్తవం అని చెప్పారు. రాష్త్ర ప్రభుత్వం ఇంకా పంపిణీ ప్రక్రియ మొదలు పెట్టలేదు అని, ఇలాంటి తప్పుడు ప్రచారాల్ని ఎవరూ నమ్మొద్దు అని పేర్కొన్నారు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- m.dailyhunt.inhttps://m.dailyhunt.in/news/india/telugu/manalokam+telugu-epaper-manalok/telangaana+praja…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.