Checked elsewhere / FACTLY

“21 డిసెంబర్ 2024 తారీఖున 8 గంటల పగలు, 16 గంటల పాటు రాత్రి ఉంటుంది. దీనికి కారణం శీతాకాల అయనాంతం(Winter Solstice).”
Social media posts Claim dated 16 Dec 2024.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

శీతాకాల అయనాంతం ప్రతి ఏడాది డిసెంబర్ 21వ తారీఖున సంభవిస్తుంది(కొన్ని సార్లు తేదీ మారుతుంది.) ఈ సమయంలో భూమి యొక్క ఉత్తర ధ్రువం సూర్యుడికి దూరంగా వంగి ఉంటుంది. ఈ కారణంగా శీతాకాల అయనాంతం సంభవించే రోజు భూమి ఉత్తరార్ధ గోళంలో ఉండే ప్రదేశాల్లో సంవత్సరంలోనే అతి తక్కువ పగటి సమయం ఉంటుంది. కానీ, ఆ పగలు ఎన్ని గంటలు ఉంటుంది అనేది ప్రదేశాన్ని బట్టి మారుతుంటుంది. వైరల్ పోస్టులో చెప్తున్నట్లు అన్ని చోట్లా 8 గంటలు పగలు, 16 గంటల పాటు రాత్రి ఉండదు.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 16 December 2024. FACTLY (India) looked into it and published its finding on 19 December 2024, 3 days later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.