“భారత ప్రభుత్వం 21 నవంబర్ 2025న ప్రకటించిన “2025 సీనియర్ స్కీం అప్డేట్” వృద్ధులకు మరింత ఆర్థిక భద్రత, ఆరోగ్య సౌకర్యాలు, డిజిటల్ లిటరసీ, ప్రయాణ సబ్‌సిడీలు, నివాస భద్రత, హెల్ప్‌లైన్ సేవలు అందించడానికి రూపొందించిన సమగ్ర పథకం”
What FACTLY found
“2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్” అనే ఒకే స్కీం కింద ఈ ప్రయోజనాలన్నింటినీ అందించే అధికారికంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వ సమగ్ర పథకం ఏదీ లేదు. ఏ మంత్రిత్వ శాఖ కూడా అలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదు. పోస్ట్‌లో పేర్కొన్న కొన్ని స్కీములు అందుబాటులో ఉన్నప్పటికీ, అవి 21 నవంబర్ 2025 ముందు నుండే అందుబాటులో ఉన్న పథకాలు. డిజిటల్ గ్రాంట్లు, ప్రయాణ తగ్గింపులు, వృద్ధులకు గృహ ప్రాధాన్యత, CCTV/పానిక్ బటన్ సబ్సిడీ మొదలైన పథకాలు అందుబాటులో లేవు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 19 December 2025. FACTLY (India) looked into it and published its finding on 22 December 2025, 3 days later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/doradla.srinivas/posts/pfbid0ytp8cjyWzwRJrarsGsYf6rJbQeDyzm5wuoi…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.