“22 ఏప్రిల్ 2025న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన 26 మందిలో 15 మంది ముస్లిం ఉన్నారు.”
What FACTLY found
22 ఏప్రిల్ 2025న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన వారిలో ఎక్కువ మంది ముస్లింలే అనే వాదనలో నిజం లేదు. రిపోర్ట్స్ ప్రకారం, ఈ ఘటనలో ఇప్పటివరకు 26 మంది మరణించారు, మృతుల్లో 25 మంది ముస్లిమేతరులు కాగా, ఒకరు ముస్లిం మతానికి చెందిన సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా అనే పహల్గామ్ ప్రాంతానికి చెందిన స్థానిక వ్యక్తి.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 4 April 2025. FACTLY (India) looked into it and published its finding on 24 April 2025, 20 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/balreddy.jitta.9/posts/pfbid0YdJE5wb6ULDwQVxRhPiayzpwQeKcCmKD3Ed…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.