Checked elsewhere / FACTLY

“22 ఏప్రిల్ 2025న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం చేపట్టిన ఉగ్రవాద నిర్మూలన ఆపరేషన్లలో భాగంగా భారత సైన్యం “జై భవానీ, జై శివాజీ” అని నినాదాలు చేస్తున్న వీడియో.”
Social media posts Claim dated 29 Apr 2025.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ఈ వైరల్ వీడియోకు 22 ఏప్రిల్ 2025న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడికి ఎలాంటి సంబంధం లేదు. ఈ వీడియో అక్టోబర్ 2024 నుండి ఆన్ లైన్లో ఉంది.

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.