Checked elsewhere / FACTLY

“22 ఏప్రిల్ 2025న కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో మరణించిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ చనిపోవడానికి ముందు తీసిన చివరి వీడియో.”
Social media posts Claim dated 24 Apr 2025.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ వైరల్ వీడియో 22 ఏప్రిల్ 2025న కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో మరణించిన నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్, ఆయన భార్యకు సంబంధించింది కాదు. ఈ విషయాన్ని లెఫ్టినెంట్ వినయ్ కుటుంబం ధృవీకరించింది. అలాగే ఈ తప్పుడు ప్రచారంపై కూడా ఆయన కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాగే ఈ వైరల్ వీడియోలో ఉన్నది తామేనని ఇన్‌స్టాగ్రామ్ బ్లాగర్ యాషికా శర్మ షెరావత్, ఆమె భర్త ఆశిష్ షెరావత్ ఓ వీడియోలో స్పష్టం చేశారు.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 24 April 2025. FACTLY (India) looked into it and published its finding on 25 April 2025, 1 day later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.