“23 అక్టోబర్ 2024న వయనాడ్‌లో ప్రియాంక గాంధీ నామినేషన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇస్లాం/ముస్లిం జెండాలతో ర్యాలీ నిర్వహించింది. అందుకు సంబంధించిన దృశ్యాలను చూపిస్తున్న వీడియో.”
What FACTLY found
ఈ వైరల్ వీడియో 23 అక్టోబర్ 2024న వయనాడ్‌లో జరగిన ప్రియాంక గాంధీ నామినేషన్ ర్యాలీకి సంబంధించినది కాదు. ఈ వీడియో 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాసర్‌గోడ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన రాజ్‌మోహన్ ఉన్నితన్ ఎన్నికల ప్రచారానికి సంబంధించినది. అలాగే, ఈ వీడియోలో కనిపించేవి ఏ మతానికి చెందిన జెండాలు కావు, అవి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) పార్టీ జెండాలు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 23 October 2024. FACTLY (India) looked into it and published its finding on 24 October 2024, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.