“23 ఏప్రిల్ 2026లో జరిగిన పశ్చిమ బెంగాల్ శాసనసభ మొదటి దశ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాలను ఆక్రమించడానికి ప్రయత్నించిన వ్యక్తులను భారత సైన్యం అడ్డుకున్న దృశ్యాలు.”
What FACTLY found
ఈ వీడియో ఫిబ్రవరి 2026లో జరిగిన బంగ్లాదేశ్ 13వ జాతీయ పార్లమెంటరీ ఎన్నికలకు ముందు, దిఘినాలా ఉపజిల్లాలోని రాశిక్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బంగ్లాదేశ్ సైన్యం నిర్వహించిన ఒక ఎన్నికల మాక్ డ్రిల్‌ని చూపుతుంది. ఏప్రిల్ 2026లో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలతో దీనికి ఎటువంటి సంబంధం లేదు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 23 April 2026. FACTLY (India) looked into it and published its finding on 27 April 2026, 4 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/1885530182154194
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.