“భారత దేశంలో ముస్లింల సంతానోత్పత్తి రేటు 24 శాతమని, హిందువుల సంతానోత్పత్తి రేటు 0.24 శాతమని PEW రీసెర్చ్ సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదికలో తెలిపింది”
What FACTLY found
అమెరికాకు చెందిన PEW రీసెర్చ్ సంస్థ 2023 ఫిబ్రవరి నెలలో విడుదల చేసిన ఒక రిపోర్టులో భారత దేశంలో ముస్లింల సంతానోత్పత్తి రేటు 2.4 ఉందని, హిందువుల సంతానోత్పత్తి రేటు 1.9 ఉందని పేర్కొంది. 2019-21 సర్వేకి ముందు మూడు సంవత్సరాలలో, దేశంలో ముస్లిం మతస్థుల సంతానోత్పత్తి రేటు అత్యధికంగా 2.36 ఉందని, హిందూ సంతానోత్పత్తి రేటు 1.94 అని, బౌద్ధ మరియు నియో-బౌద్దుల సంతానోత్పత్తి రేటు అతి తక్కువగా 1.39 ఉందని NFHS 2019-21 సర్వే నివేదికలో తెలిపారు. భారత దేశంలో ముస్లింల సంతానోత్పత్తి రేటు 24 ఉందని, హిందువుల సంతానోత్...
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.