“తెలంగాణ ఆర్టీసీ హిందూ పండుగలప్పుడు కాకుండా కేవలం ఇతర మతాల పండుగలప్పుడే కార్గో పార్శిల్ ఛార్జీలపై 25శాతం సేవలపై ఆఫర్లు అందిస్తుంది”
What FACTLY found
రంజాన్ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ అందిచే కార్గో సేవలపై ఆఫర్లు ప్రకటించిన మాట నిజమే అయినప్పటికీ ఇలా చేయడం మొదటిసారి కాదు. ఉగాది పండుగ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ఇలాంటి ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. అంతకుముంది శ్రీరామనవమి సందర్భంగా కూడా ఇతర ఆఫర్లను ప్రవేశపెట్టింది. కేవలం పండుగలకు మాత్రమే కాకుండా పెళ్ళిళ్ళు మరియు ఇతర ఫంక్షన్లకు కూడా తెలంగాణ ఆర్టీసీ పలు రకాలైన ఆఫర్లను అందిస్తుంది
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 26 April 2022. FACTLY (India) looked into it and published its finding on 26 April 2022. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.