“రాజస్థాన్లో 25 కాలేజీల్లో జరిగిన విద్యార్థి సంఘ ఎన్నికల్లో 21 కాలేజీల్లో విజయం సాధించిన ఎస్ఎఫ్ఐ”
Social media posts
Claim dated 11 Oct 2021.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
2020లో కోవిడ్ కారణంగా అసలు రాజస్థాన్లో విద్యార్థి సంఘ ఎన్నికలు జరగనేలేదు. 2021లో రాజస్థాన్లో విద్యార్థి సంఘ ఎన్నికలు జరపాలా లేదా అని ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ సంవత్సరం (2021)లో విద్యార్థి సంఘ ఎన్నికలు జరపాలని రాజస్థాన్ యూనివర్సిటీ విద్యార్ధులు నిరసనలు కూడా చేసారు. 2017లో రాజస్థాన్లో జరిగిన విద్యార్థి సంఘ ఎన్నికల్లో SFI, 21 కాలేజీలలో గెలిచిందని న్యూస్ క్లిక్, ఐదిట్లో గెలిచిందని ఇండియా టుడే వారు రెండు భిన్నమైన న్యూస్ రిపోర్ట్స్ పబ్లిష్ చేసారు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.